← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వధామము svadhāmamu

Original — తెలుగు
  1. స్వస్వరూపం.

(తనయొక్క స్వరూపము, అసలు రూపము - ఆత్మ యాధాత్మము)

  1. స్వయం ప్రకాశం - బ్రహ్మ - స్వస్వరూపము -

(తనంతట తానే ప్రకాశించునది - బ్రహ్మ స్వస్వరూపము)

  1. చిచ్ఛక్తిః

(చైతన్య శక్తి - ప్రపంచంలోని ప్రకృతికి సంబంధించిన వస్తువులన్నింటినీ చైతన్యవంతముగా చేయుశక్తి).

  1. స్వతేజః; స్వవిషయకం జ్ఞానం - స్వశబ్దః పరమాత్మ పరః -

(భగవంతుని తేజస్సు, భగవంతుని గుఱించి అయిన జ్ఞానము - ‘స్వ’ అనగా పరమాత్మకు సంబంధించినది)

  1. “స్వరూపం ఆత్మా, తద్రూపం థామస్థానం - స్వ శబ్దేన జీవ ఉచ్యతే - తస్య థామ నిలయం స్థానం - పరబ్రహ్మ స్వయంజ్యోతిః, స్వరూప భూత తేజః”

(స్వరూపము అనగా ఆత్మ, ఆత్మరూపమైన ధామము - స్థానము - “స్వ” అనగా జీవుడు - జీవునినిలయము, స్థానము, థామము పరబ్రహ్మమే. అది స్వయంజ్యోతి - స్వయముగా ప్రకాశించునది - స్వరూపమే అయిన తేజస్సు).

Transliteration
  1. svasvarūpaṃ.

(tanayokka svarūpamu, asalu rūpamu - ātma yādhātmamu)

  1. svayaṃ prakāśaṃ - brahma - svasvarūpamu -

(tanaṃtaṭa tānē prakāśiṃcunadi - brahma svasvarūpamu)

  1. cicchaktiḥ

(caitanya śakti - prapaṃcaṃlōni prakṛtiki saṃbaṃdhiṃcina vastuvulanniṃṭinī caitanyavaṃtamugā cēyuśakti).

  1. svatējaḥ; svaviṣayakaṃ jñānaṃ - svaśabdaḥ paramātma paraḥ -

(bhagavaṃtuni tējassu, bhagavaṃtuni guṟiṃci ayina jñānamu - ‘sva’ anagā paramātmaku saṃbaṃdhiṃcinadi)

  1. “svarūpaṃ ātmā, tadrūpaṃ thāmasthānaṃ - sva śabdēna jīva ucyatē - tasya thāma nilayaṃ sthānaṃ - parabrahma svayaṃjyōtiḥ, svarūpa bhūta tējaḥ”

(svarūpamu anagā ātma, ātmarūpamaina dhāmamu - sthānamu - “sva” anagā jīvuḍu - jīvuninilayamu, sthānamu, thāmamu parabrahmamē. adi svayaṃjyōti - svayamugā prakāśiṃcunadi - svarūpamē ayina tējassu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.