← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వధర్మ నిరతాః svadharma niratāḥ

Original — తెలుగు
  1. స్వధర్మే నిరతో బాహ్య ఆచారో యేషాంతే, తథా స్వధర్మేనిరతం అంతఃకరణం యేషాంతే స్వధర్మ నిరతాః.

(స్వధర్మమందే ఎల్లపుడు బాహ్యాచారము గలవారు - స్వధర్మమందే ఎల్లపుడు మనస్సు కలవారు).

  1. శుభకర్మ ఫలభోగినః -

(శుభకర్మల ఫలముననుభవించువారు)

Transliteration
  1. svadharmē niratō bāhya ācārō yēṣāṃtē, tathā svadharmēnirataṃ aṃtaḥkaraṇaṃ yēṣāṃtē svadharma niratāḥ.

(svadharmamaṃdē ellapuḍu bāhyācāramu galavāru - svadharmamaṃdē ellapuḍu manassu kalavāru).

  1. śubhakarma phalabhōginaḥ -

(śubhakarmala phalamunanubhaviṃcuvāru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.