← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వాధిష్ఠానం svādhiṣṭhānaṃ

Original — తెలుగు
  1. స్వ శబ్దేన భవెత్ప్రాణః, స్వాధిష్ఠానం తదాశ్రయం - (యోగచూడామణ్యుపనిషత్)

(‘స్వ’ అనగా ప్రాణము - దానికి ఆశ్రయమైనది).

  1. స్వ శబ్దేన పరం లింగం తస్స్యాథిష్ఠానం యతః, తస్మాత్ స్వాధిష్ఠానం ఇత్యుచ్యతే -

(స్వ అనగా పరమ లింగము - అందుచేత పరమలింగముయొక్క అధిష్ఠానము - పరమలింగము ఆశ్రయించి యుండునది).

  1. “స్వాధిష్ఠానా హ్వయం చజ్క్రం, లింగమూల, షడశ్రకం” (యోగశిఖోపనిషత్)

(శరీరములో నుండు ఆరు చక్రములలో స్వాధిష్ఠామను పేరుగల చక్రము - (నాడీ చక్రము - చక్ర రూపముగా నుండి నాడీ సమూహము లింగమూలమందుండునది - ఆరు అంచులు గలది).

Transliteration
  1. sva śabdēna bhavetprāṇaḥ, svādhiṣṭhānaṃ tadāśrayaṃ - (yōgacūḍāmaṇyupaniṣat)

(‘sva’ anagā prāṇamu - dāniki āśrayamainadi).

  1. sva śabdēna paraṃ liṃgaṃ tassyāthiṣṭhānaṃ yataḥ, tasmāt svādhiṣṭhānaṃ ityucyatē -

(sva anagā parama liṃgamu - aṃducēta paramaliṃgamuyokka adhiṣṭhānamu - paramaliṃgamu āśrayiṃci yuṃḍunadi).

  1. “svādhiṣṭhānā hvayaṃ cajkraṃ, liṃgamūla, ṣaḍaśrakaṃ” (yōgaśikhōpaniṣat)

(śarīramulō nuṃḍu āru cakramulalō svādhiṣṭhāmanu pērugala cakramu - (nāḍī cakramu - cakra rūpamugā nuṃḍi nāḍī samūhamu liṃgamūlamaṃduṃḍunadi - āru aṃculu galadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.