← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వాధ్యాయ యజ్ఞాః svādhyāya yajñāḥ

Original — తెలుగు
  1. నిత్యం వేదాధ్యయన రతాః తే స్వాధ్యాయ యజ్ఞ్హాః -

(ఎల్లపుడు వేదాధ్యయనమందాసక్తి గలవారు).

  1. స్వాధ్యాయః యథా విధిః ఋగాద్యభ్యాసః యజ్ఞః యేషాం తే. (శ్రీశంకరః)

(విధి ప్రకారము ఋగ్వేదము మొదలగువాటిని అభ్యసించుటే యజ్ఞము - దానిని చేయువారు).

  1. స్వాధ్యాయేన వేదేన శ్రవణమననాదినా యత్త దర్భ జ్ఞానం, తదేవ యజ్ఞో యేషాంతే - అధవా, వేదపాఠ యజ్ఞాః, తదర్థజ్ఞాన యజ్ఞాశ్చ ఇతి ద్వివిధాః -

(వేదమును శ్రవణము చేయుట, మననము చేయుట, యను స్వధ్యాయముచేత వేదార్థజ్ఞానమును యజ్ఞముగా అభ్యసించువారు - లేక, వేదమును పఠించుటే యజ్ఞముగా గలవారు, వేదార్థ జ్ఞానమే యజ్ఞముగా నభ్యసించువారు).

స్వాధ్యాయాధ్యయనం = స్వధ్యాయస్య వేదస్య అధ్యయనం అభ్యాసః

(వేదమును అభ్యసించుట)

Transliteration
  1. nityaṃ vēdādhyayana ratāḥ tē svādhyāya yajñhāḥ -

(ellapuḍu vēdādhyayanamaṃdāsakti galavāru).

  1. svādhyāyaḥ yathā vidhiḥ ṛgādyabhyāsaḥ yajñaḥ yēṣāṃ tē. (śrīśaṃkaraḥ)

(vidhi prakāramu ṛgvēdamu modalaguvāṭini abhyasiṃcuṭē yajñamu - dānini cēyuvāru).

  1. svādhyāyēna vēdēna śravaṇamananādinā yatta darbha jñānaṃ, tadēva yajñō yēṣāṃtē - adhavā, vēdapāṭha yajñāḥ, tadarthajñāna yajñāśca iti dvividhāḥ -

(vēdamunu śravaṇamu cēyuṭa, mananamu cēyuṭa, yanu svadhyāyamucēta vēdārthajñānamunu yajñamugā abhyasiṃcuvāru - lēka, vēdamunu paṭhiṃcuṭē yajñamugā galavāru, vēdārtha jñānamē yajñamugā nabhyasiṃcuvāru).

svādhyāyādhyayanaṃ = svadhyāyasya vēdasya adhyayanaṃ abhyāsaḥ

(vēdamunu abhyasiṃcuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.