(వేదమును అధ్యయనము చేయుట; పఠించుట).
(శాస్త్రములో విధించిన ప్రకారముగ ఋగ్వేదము మొదలగువాటిని అభ్యసించుట).
(వేదాధ్యయనము చేయుటవలన ఇష్టదేవత యందు మనస్సు లగ్నమగును).
(తమ తమ అధికారము ననుసరించి వేద పఠనము చేయుట - తనకు ఉచితమైన జపము చేయుట).
జపము, తపము -
భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగవాశిష్టము, భారతము, రామాయణము - మొదలగు అధ్యాత్మిక గ్రంధములను మననము చేయుట.
“సవిభూతః భగవతః తదారాధన ప్రకారస్యచ - ప్రతిపాదకః కృత్స్నో వేద ఇత్యను సంధ్యాయ వేదాభ్యాస నిష్ఠా -”. (శ్రీమాన్ రామానుజః)
(“సర్వ వేదాః యత్పదమామనంతి”, “సర్వే వేదాః యత్రికం భవంతి” ఇత్యాది క్రమేణ అనుసంధాయ పరతః ఉపనిషదభ్యాస విధియుక్తస్య సర్వం ప్రణవాష్టాక్షర షడక్షర ద్విషట్కు నిషదభ్యాసకల్పం ఇత్యర్థః - (శ్రీ వేదాంతదేశికః)
(భగవంతుని తన విభూతులతోను, భగవంతుని ఆరాధన ప్రకారమును ప్రతిపాదించునది వదెదము - అని అనుసంధానము చేసుకొని - నిశ్చయ మనస్సు చేసుకోని - వదెదము నభ్యసించుట. “వేదములన్నియు ఆ పరబ్రహ్మపదమునే చెప్పుచున్నవి”; అనిన్నీ, “వేదములన్నియు ఒకే విషయమగు పరబ్రహ్మ గుఱించియే చెప్పుచున్నవి” అనిన్నీ - ఈ ప్రకారము అనుసంధానము చేసుకొని పఠించుచు ఉపనిషత్తుల నభ్యసించుట. శాస్త్రములో చెప్పిన ప్రకారము ప్రణవము, (ఓంకారము), షడక్షరమంత్రము, ద్వాదశాక్షరమంత్రమును అభ్యసించుట).
“స్వేన అధీయతే స్వాధ్యాయః స్వశాఖా. తథాపి” న చైకం ప్రతి శిష్యతే “ఇతి న్యాయాత్ స్ర్వ శాఖానుగతస్య అర్థస్య అనుసంధేయత్వాత్ జప విధేశ్చ సర్వత్రా విశేషాత్ వేదాభ్యాస నిష్ఠా ఇతి సామాన్యేనోక్తం” (శ్రీవేదాంతదేశికః)
(తను అధ్యయనము చేయుట - చేయునది - స్వాధ్యాయము - తనకు సంబంధించిన వేదశాఖ - ఇట్లు అయినను ఒకే శాఖ గుఱించి అనుసంధానము చేసి యుండకూడదు - అన్ని శాఖలకు సంబంధించినదానిని అనుసంధానము చేయవలెను - జపము చేయు విధము అన్నింటిలోను వేఱు వేఱుగా లేనందున వేదాభ్యాసము చేయవలెను).
(vēdamunu adhyayanamu cēyuṭa; paṭhiṃcuṭa).
(śāstramulō vidhiṃcina prakāramuga ṛgvēdamu modalaguvāṭini abhyasiṃcuṭa).
(vēdādhyayanamu cēyuṭavalana iṣṭadēvata yaṃdu manassu lagnamagunu).
(tama tama adhikāramu nanusariṃci vēda paṭhanamu cēyuṭa - tanaku ucitamaina japamu cēyuṭa).
japamu, tapamu -
bhagavadgīta, upaniṣattulu, brahmasūtramulu, yōgavāśiṣṭamu, bhāratamu, rāmāyaṇamu - modalagu adhyātmika graṃdhamulanu mananamu cēyuṭa.
“savibhūtaḥ bhagavataḥ tadārādhana prakārasyaca - pratipādakaḥ kṛtsnō vēda ityanu saṃdhyāya vēdābhyāsa niṣṭhā -”. (śrīmān rāmānujaḥ)
(“sarva vēdāḥ yatpadamāmanaṃti”, “sarvē vēdāḥ yatrikaṃ bhavaṃti” ityādi kramēṇa anusaṃdhāya parataḥ upaniṣadabhyāsa vidhiyuktasya sarvaṃ praṇavāṣṭākṣara ṣaḍakṣara dviṣaṭku niṣadabhyāsakalpaṃ ityarthaḥ - (śrī vēdāṃtadēśikaḥ)
(bhagavaṃtuni tana vibhūtulatōnu, bhagavaṃtuni ārādhana prakāramunu pratipādiṃcunadi vadedamu - ani anusaṃdhānamu cēsukoni - niścaya manassu cēsukōni - vadedamu nabhyasiṃcuṭa. “vēdamulanniyu ā parabrahmapadamunē ceppucunnavi”; aninnī, “vēdamulanniyu okē viṣayamagu parabrahma guṟiṃciyē ceppucunnavi” aninnī - ī prakāramu anusaṃdhānamu cēsukoni paṭhiṃcucu upaniṣattula nabhyasiṃcuṭa. śāstramulō ceppina prakāramu praṇavamu, (ōṃkāramu), ṣaḍakṣaramaṃtramu, dvādaśākṣaramaṃtramunu abhyasiṃcuṭa).
“svēna adhīyatē svādhyāyaḥ svaśākhā. tathāpi” na caikaṃ prati śiṣyatē “iti nyāyāt srva śākhānugatasya arthasya anusaṃdhēyatvāt japa vidhēśca sarvatrā viśēṣāt vēdābhyāsa niṣṭhā iti sāmānyēnōktaṃ” (śrīvēdāṃtadēśikaḥ)
(tanu adhyayanamu cēyuṭa - cēyunadi - svādhyāyamu - tanaku saṃbaṃdhiṃcina vēdaśākha - iṭlu ayinanu okē śākha guṟiṃci anusaṃdhānamu cēsi yuṃḍakūḍadu - anni śākhalaku saṃbaṃdhiṃcinadānini anusaṃdhānamu cēyavalenu - japamu cēyu vidhamu anniṃṭilōnu vēṟu vēṟugā lēnaṃduna vēdābhyāsamu cēyavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.