(స్వతః - దానంతట అదే కలిగిన జ్ఞానము కలవాడు).
స్వప్రకాశః, స్వయంప్రకాశకః - (స్వయముగా ప్రకాశించువాడు)
స్వస్మిన్నేవ దృక్, నబహిః యస్యసః - యోగనిద్రారూఢత్వాత్ -
(యోగనిద్రయందారూఢుడై యుండుటచేత తనలోనే - ఆత్మ యందే దృష్టికలవాడు).
ఆత్మజ్ఞానం (ఆత్మను తెలుసుకొనుట)
స్వప్రకాశ జ్ఞాన రూపః -
(తనంతటనే - ఇతరసహాయము లేకనే - కలుగు జ్ఞానరూపుడైనవాడు)
(svataḥ - dānaṃtaṭa adē kaligina jñānamu kalavāḍu).
svaprakāśaḥ, svayaṃprakāśakaḥ - (svayamugā prakāśiṃcuvāḍu)
svasminnēva dṛk, nabahiḥ yasyasaḥ - yōganidrārūḍhatvāt -
(yōganidrayaṃdārūḍhuḍai yuṃḍuṭacēta tanalōnē - ātma yaṃdē dṛṣṭikalavāḍu).
ātmajñānaṃ (ātmanu telusukonuṭa)
svaprakāśa jñāna rūpaḥ -
(tanaṃtaṭanē - itarasahāyamu lēkanē - kalugu jñānarūpuḍainavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.