యథా వాతా పిత్త కఫోపాత్త శుద్ధ సమ సంకీర్ణ ప్రకృతీన్ పురుషాన్ ఆలోచ్య హితోపదేశినః వైద్యాః తత్ప్రకృత్యనుకూలం భోజన భైషజాన్ ని దదతి, ఆపథ్యా దీని చ నిషేదంతి; యథా చ తద భావే గురూపదేశాది మూఢ చేతసః ప్రాణినః అపథ్యగరళాది సేవయా ప్రణశ్యంతి, యథా చ తాంబూలాద్యర్థినః పుత్రాః పిత్రాదిబిః తత్ప్రదానా భావే చౌర్యాదినా ప్రణంశ్యంతి, తథా.
(వాత పిత్త కఫములు సమముగా నుండు ప్రకృతిగల పురుషుల విషయము బాగుగా తెలిసిన వారు ఆలోచించి, వారి హితమును కోరు వైద్యులు వారి వారి ప్రకృతికి అనుకూలమైన భోజనము, ఔషధమును చెప్పెదరు, అపథ్య వస్తువులను తినకూడదని చెప్పెదరు - (నిషేధించెదరు). దురూప దేశము పొందిన మూఢచిత్తులు అపథ్య వస్తువులు, విషము మొదలగువాటిని, భుజించి చనిపోవుదురు. చిన్న పిల్లలు తాంబూలము కావలెనని పెద్దలనడిగి వారు ఇవ్వనిచో దొంగిలించి సేవించి చెడిపోవుదురు. అట్లే ఎవరి ప్రకృతికి తగినట్లు వారు చేయుట శ్రేయస్కరము - ఒఇందుకు విపరీతముగా చేసిన హాని పొందుదురు).
yathā vātā pitta kaphōpātta śuddha sama saṃkīrṇa prakṛtīn puruṣān ālōcya hitōpadēśinaḥ vaidyāḥ tatprakṛtyanukūlaṃ bhōjana bhaiṣajān ni dadati, āpathyā dīni ca niṣēdaṃti; yathā ca tada bhāvē gurūpadēśādi mūḍha cētasaḥ prāṇinaḥ apathyagaraḷādi sēvayā praṇaśyaṃti, yathā ca tāṃbūlādyarthinaḥ putrāḥ pitrādibiḥ tatpradānā bhāvē cauryādinā praṇaṃśyaṃti, tathā.
(vāta pitta kaphamulu samamugā nuṃḍu prakṛtigala puruṣula viṣayamu bāgugā telisina vāru ālōciṃci, vāri hitamunu kōru vaidyulu vāri vāri prakṛtiki anukūlamaina bhōjanamu, auṣadhamunu ceppedaru, apathya vastuvulanu tinakūḍadani ceppedaru - (niṣēdhiṃcedaru). durūpa dēśamu poṃdina mūḍhacittulu apathya vastuvulu, viṣamu modalaguvāṭini, bhujiṃci canipōvuduru. cinna pillalu tāṃbūlamu kāvalenani peddalanaḍigi vāru ivvanicō doṃgiliṃci sēviṃci ceḍipōvuduru. aṭlē evari prakṛtiki taginaṭlu vāru cēyuṭa śrēyaskaramu - oiṃduku viparītamugā cēsina hāni poṃduduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.