← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వః svaḥ

Original — తెలుగు
  1. స్వర్గము.

  2. సద్రూపః; పరమార్థ సత్య భూతః; ఆత్మా -

(సత్ = మూడుకాలములందుండునది - పరమార్థ సత్యమైనది, ఆత్మ).

  1. “ఓం సువః” - స్వః శబ్దము సుఖవాచకము - అందుచేత సుఖరూపుడు.
Transliteration
  1. svargamu.

  2. sadrūpaḥ; paramārtha satya bhūtaḥ; ātmā -

(sat = mūḍukālamulaṃduṃḍunadi - paramārtha satyamainadi, ātma).

  1. “ōṃ suvaḥ” - svaḥ śabdamu sukhavācakamu - aṃducēta sukharūpuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.