(హోమము చేయబడుచున్న ఈ ద్రవ్యము బాగుగా హుతమగుగాక).
దగ్ధుం న శక్తిః ప్రకృతీః హుతాశ నశ్చ త్వయా వినా |
త్వన్నామోచ్చార్య మంత్రాంతే యో దస్యతి హవిర్నరః |
సురేభ్యః తత్ప్రాప్నువంతి సురాస్సానంద పూర్వకం |
అగ్నే స్సంపత్స్వ రూపాచ శ్రీరూపా సా గృహేశ్వరీ |
దేవానాం పూజితా శశ్వ న్నారాదీనాంచ భవాంబికే ||“. (దేవీ భాగవతము)
(ఓ దేవీ, అగ్నికి దహించు శక్తి నీవే, నీవు దానిలో లేనియడల అగ్నికి దహించుశక్తి లేదు - స్వాహా మంత్రము ఆఖరున నీ నామము (దేవీ నామము) నరులు ఉచ్చరించినచో దేవతలు దానిని ఆనందముతో పొందుదురు).
స్వాహా యుక్తంచ మంత్రం చ యో గృహ్ణాతి ప్రశస్తకం |
సర్వ సిద్ధిర్భవేత్తస్య మంత్ర గ్రహణ మాత్రతః |
విషహీనో యథా సర్పో వేదహీనో యథా ద్విజః |
పతిసేవా విహీనా స్త్రీ, విద్యాహీనో యథా పుమాన్ |
ఫలశాఖా విహీనశ్చ యథా వృక్షో హి నిందితః |
స్వాహా హీనస్తథా మంత్రో న హుతః ఫలదాయకః |
పరితుష్టా ద్విజాస్సర్వే దేవాస్సం ప్రాపు రాహు తీః |
స్వాహాం తేనైవ మంత్రేణ స ఫలం స్ర్వమేవ చ ||“. (దేవీభాగవతము)
(మంత్రము ఆఖరున స్వాహా అని చెప్పి హవిస్సు నిచ్చిరి. స్వాహా అను మాటతో అంతమగు మంత్రము నుచ్చరించిన సర్వమును సిద్ధించును - విషము లేని పాము, వేదము చదువని బ్రాహంఅణుడు, భర్తని సేవించని స్త్రీ, విద్యలేని పురుషుడు, పండ్లు, కొమ్మలు లేని చెట్టు ఎట్లు నిందించబడునో అట్లే స్వాహా లేని మంత్రముతో హుతము కాదు, ఫలమునీయదు - ‘స్వాహా’ అని హోమము చేసినదానితో దేవతలు సంతోషించెదరు. ‘స్వాహా’ తో అంతమయ్యే మంత్రముతో అన్నియు సఫలమగును).
శ్లో||. స్వాహా స్వధాకార విహతాని స్మశాన తుల్యాని గృహాణితాని |
(‘స్వాహా’ ‘స్వధా’ అను మంత్రములుచ్చరించబడని గృహముల్కు స్మశానముతో సమానములు).
(hōmamu cēyabaḍucunna ī dravyamu bāgugā hutamagugāka).
dagdhuṃ na śaktiḥ prakṛtīḥ hutāśa naśca tvayā vinā |
tvannāmōccārya maṃtrāṃtē yō dasyati havirnaraḥ |
surēbhyaḥ tatprāpnuvaṃti surāssānaṃda pūrvakaṃ |
agnē ssaṃpatsva rūpāca śrīrūpā sā gṛhēśvarī |
dēvānāṃ pūjitā śaśva nnārādīnāṃca bhavāṃbikē ||“. (dēvī bhāgavatamu)
(ō dēvī, agniki dahiṃcu śakti nīvē, nīvu dānilō lēniyaḍala agniki dahiṃcuśakti lēdu - svāhā maṃtramu ākharuna nī nāmamu (dēvī nāmamu) narulu uccariṃcinacō dēvatalu dānini ānaṃdamutō poṃduduru).
svāhā yuktaṃca maṃtraṃ ca yō gṛhṇāti praśastakaṃ |
sarva siddhirbhavēttasya maṃtra grahaṇa mātrataḥ |
viṣahīnō yathā sarpō vēdahīnō yathā dvijaḥ |
patisēvā vihīnā strī, vidyāhīnō yathā pumān |
phalaśākhā vihīnaśca yathā vṛkṣō hi niṃditaḥ |
svāhā hīnastathā maṃtrō na hutaḥ phaladāyakaḥ |
parituṣṭā dvijāssarvē dēvāssaṃ prāpu rāhu tīḥ |
svāhāṃ tēnaiva maṃtrēṇa sa phalaṃ srvamēva ca ||“. (dēvībhāgavatamu)
(maṃtramu ākharuna svāhā ani ceppi havissu nicciri. svāhā anu māṭatō aṃtamagu maṃtramu nuccariṃcina sarvamunu siddhiṃcunu - viṣamu lēni pāmu, vēdamu caduvani brāhaṃaṇuḍu, bhartani sēviṃcani strī, vidyalēni puruṣuḍu, paṃḍlu, kommalu lēni ceṭṭu eṭlu niṃdiṃcabaḍunō aṭlē svāhā lēni maṃtramutō hutamu kādu, phalamunīyadu - ‘svāhā’ ani hōmamu cēsinadānitō dēvatalu saṃtōṣiṃcedaru. ‘svāhā’ tō aṃtamayyē maṃtramutō anniyu saphalamagunu).
ślō||. svāhā svadhākāra vihatāni smaśāna tulyāni gṛhāṇitāni |
(‘svāhā’ ‘svadhā’ anu maṃtramuluccariṃcabaḍani gṛhamulku smaśānamutō samānamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.