← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వజ్ఞుడు svajñuḍu

Original — తెలుగు

తన్నెఱిగినవాడు - అవిద్యను దాని కార్యములను తనకంటె వేఱుగా తెలిసి, నేను వానితోడి సంబంధములేని బ్రహ్మమునని తెలియువాడు. ఈ దేహదులకంటె నేను వేఱనియు, వీనితోడి సంబంధము నాకు లేదని తెలుసుకొనినవాడు.

Transliteration

tanneṟiginavāḍu - avidyanu dāni kāryamulanu tanakaṃṭe vēṟugā telisi, nēnu vānitōḍi saṃbaṃdhamulēni brahmamunani teliyuvāḍu. ī dēhadulakaṃṭe nēnu vēṟaniyu, vīnitōḍi saṃbaṃdhamu nāku lēdani telusukoninavāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.