← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వమహిమ్ని ప్రతిష్టితః svamahimni pratiṣṭitaḥ

Original — తెలుగు

స్వే ఆత్మయే మహిమ్ని మహాత్మ్యే విభూతౌ ప్రతిష్టితః - ఘటాదివదన్య త్రా ప్రతిష్టితో భూమా, పరిపూర్ణత్వాత్.

(తన మహిమయందే ప్రతిష్టించియుండువాడు. తనకంటె వేరైన ఆధారము లేదు అని నిరూపించుటకు శక్యము కానందున స్వమహిమయందే ఉండువాడు అని చెప్పబడినది).

Transliteration

svē ātmayē mahimni mahātmyē vibhūtau pratiṣṭitaḥ - ghaṭādivadanya trā pratiṣṭitō bhūmā, paripūrṇatvāt.

(tana mahimayaṃdē pratiṣṭiṃciyuṃḍuvāḍu. tanakaṃṭe vēraina ādhāramu lēdu ani nirūpiṃcuṭaku śakyamu kānaṃduna svamahimayaṃdē uṃḍuvāḍu ani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.