← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వామి svāmi

Original — తెలుగు

సకలాధ్యక్షః; స్జర్వాధ్యక్షః, సర్వ శరీరాధ్యక్షః, సర్వ భూతాధ్యక్షః -

(అన్నింటికి అధ్యక్షుడైనవాడు, అన్ని శరీరములలో అధ్యక్షుడైయుండువాడు, భూతములన్నింటిలోను అధ్యక్షుడై యుండువాడు).

Transliteration

sakalādhyakṣaḥ; sjarvādhyakṣaḥ, sarva śarīrādhyakṣaḥ, sarva bhūtādhyakṣaḥ -

(anniṃṭiki adhyakṣuḍainavāḍu, anni śarīramulalō adhyakṣuḍaiyuṃḍuvāḍu, bhūtamulanniṃṭilōnu adhyakṣuḍai yuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.