← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వప్నః svapnaḥ

Original — తెలుగు
  1. “బాహ్యేంద్రీయ ప్రవర్తనో పరమః”. (శ్రీమాన్ రామానుజః)

(బాహ్యేంద్రీయ ప్రవర్తనమునుండి విరమించుట)

  1. నిద్రావస్థాయాం అంతఃప్రజ్ఞమాత్రేణ ప్రపంచానుభవో వాసనా రూపేణ స స్వప్నః

(నిద్రావస్థలో మానసిక ప్రపంచానుభవము)

  1. స్వప్నో కామ జాగ్రద్దర్శినా న్నివృత్తస్య జాగ్రద్వదంత శ్శరీరే యద్దర్శనం తత్.

(జగ్రదవస్థనుండి నివృత్తమైన వానికి జాగ్రదవస్థలోవలె అంతశ్శరీరమందు కనబడునది).

  1. “మనో బుద్ధులు కంఠగతమైనప్పుడు స్వప్నము”

    1. అంతఃకరణ భ్రమః - ఇతి, కేవలేన అంతఃకరణేన జనితో భ్రమః - స్వప్నః - న చ తస్యాపి పరంపరయం బహిరింద్రియజత్వం. స్వప్నహేతు సంసార జనకస్య పూర్వానుభవస్య అంతర్వ్యవహి తత్వాత్

(స్వప్నమనగా అంతఃకరణములో కలుగు భ్రమ, కేవలము అంతఃకరణమువలన కలుగు భ్రమ - బాహ్యేంద్రియముల వలన కలిగినది కాదు).

  1. వస్తు తత్వ తిరోధానేన అనద్వస్తు ప్రతిభాసః. స్వప్నః ఇతి లక్షణం జాగరితమపి తదా భూతమేవ - బ్రహ్మ స్వరూప తిరోధానా దవిద్యమాన జగత్ప్రతీతేశ్చ ఇత్యర్థః

(వస్తుతత్వము తిరోధానమగుటవలన అసద్వస్తువు కనబడినట్లగుటవలన స్వప్నమని చెప్పబడినది. జాగ్రదవస్థ యనగా బ్రహ్మస్వరూపము తిరోధానమగుట చేత కనబడని జగత్తు విద్యమానమగుట)

  1. “సర్వే ధర్మా మృషా స్వప్నే కాయస్యాంతర్ని దర్శనాత్ |

సంవృతౌ (అ)స్మిన్ ప్రదేశే వైభూతానాం దర్శినం క్తః ||” (గౌడపాదకారికా - 33)

(కలలో కనబడిన విషయములు దేహములో వలనే ఉండుటవలన అవి మనకు కనబడవు. కనుక అవి కల్లలు) (అబద్ధములు).

  1. “అంతఃకరణ చతుష్టయైరేవ సం యుక్త స్స్వప్నః”. (శారీరకోపనిషత్)

(మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను నాలుగు అంతఃకరణ చతుష్టయము - ఇవి కలిగియున్నవి స్వప్నావస్థ - అనగా బాహ్యేంద్రియములు పనిచేయని స్థితి).

Transliteration
  1. “bāhyēṃdrīya pravartanō paramaḥ”. (śrīmān rāmānujaḥ)

(bāhyēṃdrīya pravartanamunuṃḍi viramiṃcuṭa)

  1. nidrāvasthāyāṃ aṃtaḥprajñamātrēṇa prapaṃcānubhavō vāsanā rūpēṇa sa svapnaḥ

(nidrāvasthalō mānasika prapaṃcānubhavamu)

  1. svapnō kāma jāgraddarśinā nnivṛttasya jāgradvadaṃta śśarīrē yaddarśanaṃ tat.

(jagradavasthanuṃḍi nivṛttamaina vāniki jāgradavasthalōvale aṃtaśśarīramaṃdu kanabaḍunadi).

  1. “manō buddhulu kaṃṭhagatamainappuḍu svapnamu”

    1. aṃtaḥkaraṇa bhramaḥ - iti, kēvalēna aṃtaḥkaraṇēna janitō bhramaḥ - svapnaḥ - na ca tasyāpi paraṃparayaṃ bahiriṃdriyajatvaṃ. svapnahētu saṃsāra janakasya pūrvānubhavasya aṃtarvyavahi tatvāt

(svapnamanagā aṃtaḥkaraṇamulō kalugu bhrama, kēvalamu aṃtaḥkaraṇamuvalana kalugu bhrama - bāhyēṃdriyamula valana kaliginadi kādu).

  1. vastu tatva tirōdhānēna anadvastu pratibhāsaḥ. svapnaḥ iti lakṣaṇaṃ jāgaritamapi tadā bhūtamēva - brahma svarūpa tirōdhānā davidyamāna jagatpratītēśca ityarthaḥ

(vastutatvamu tirōdhānamaguṭavalana asadvastuvu kanabaḍinaṭlaguṭavalana svapnamani ceppabaḍinadi. jāgradavastha yanagā brahmasvarūpamu tirōdhānamaguṭa cēta kanabaḍani jagattu vidyamānamaguṭa)

  1. “sarvē dharmā mṛṣā svapnē kāyasyāṃtarni darśanāt |

saṃvṛtau (a)smin pradēśē vaibhūtānāṃ darśinaṃ ktaḥ ||” (gauḍapādakārikā - 33)

(kalalō kanabaḍina viṣayamulu dēhamulō valanē uṃḍuṭavalana avi manaku kanabaḍavu. kanuka avi kallalu) (abaddhamulu).

  1. “aṃtaḥkaraṇa catuṣṭayairēva saṃ yukta ssvapnaḥ”. (śārīrakōpaniṣat)

(manassu, buddhi, cittamu, ahaṃkāramu anu nālugu aṃtaḥkaraṇa catuṣṭayamu - ivi kaligiyunnavi svapnāvastha - anagā bāhyēṃdriyamulu panicēyani sthiti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.