← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వరఃబ్రహ్మ svaraḥbrahma

Original — తెలుగు
  1. స్వరాః నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ దైవత పంచమాః ఇతి సప్త, తే ఏవ బ్రహ్మాభి వ్యంజకత్వాత్ -

స్వరాః నిషాదాదయః ఏవబ్రహ్మ, మోహకత్వేన బ్రహ్మ సాదృశ్యాత్ బ్రహ్మ,

(నిషాదర్షభ, గాంధార షడ్జ మధ్యమ దైవత పంచమములు అని స్వరములు ఏడు - ఈ ఏడున్నూ బ్రహ్మమే - సప్తస్వరములు మోహింపచేయునవగుటచేత బ్రహ్మ సద్వశమగుటచేత బ్రహ్మమే)

శ్లో||. నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ దైవతాః |

పంచమశ్చేత్యమీ సప్త తంత్రీ కంఠోత్తితాః స్వరాః (అమరం)

(‘సరిగమపదని’ అను సంగీతములోని సప్తస్వరములు)

Transliteration
  1. svarāḥ niṣādarṣabha gāṃdhāra ṣaḍja madhyama daivata paṃcamāḥ iti sapta, tē ēva brahmābhi vyaṃjakatvāt -

svarāḥ niṣādādayaḥ ēvabrahma, mōhakatvēna brahma sādṛśyāt brahma,

(niṣādarṣabha, gāṃdhāra ṣaḍja madhyama daivata paṃcamamulu ani svaramulu ēḍu - ī ēḍunnū brahmamē - saptasvaramulu mōhiṃpacēyunavaguṭacēta brahma sadvaśamaguṭacēta brahmamē)

ślō||. niṣādarṣabha gāṃdhāra ṣaḍja madhyama daivatāḥ |

paṃcamaścētyamī sapta taṃtrī kaṃṭhōttitāḥ svarāḥ (amaraṃ)

(‘sarigamapadani’ anu saṃgītamulōni saptasvaramulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.