శరీరం స్వర్గనరకౌ బంధ మోక్షా భయం తథా |
కల్పనా మాత్రమేవై తత్కిం మే కార్యం చిదాత్మనః ||. (అష్టావక్రగీత - 2 - 20)
(శరీరము, స్వర్గనరకములు, బంధమోక్షములు, భయము, అభయము - ఇవి కల్పనా మాత్రములు - చిదాత్ముడనైననాకు వీటితో ఏమి పని - ఏమి ప్రయోజనము).
śarīraṃ svarganarakau baṃdha mōkṣā bhayaṃ tathā |
kalpanā mātramēvai tatkiṃ mē kāryaṃ cidātmanaḥ ||. (aṣṭāvakragīta - 2 - 20)
(śarīramu, svarganarakamulu, baṃdhamōkṣamulu, bhayamu, abhayamu - ivi kalpanā mātramulu - cidātmuḍanainanāku vīṭitō ēmi pani - ēmi prayōjanamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.