← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వర్గలోకం svargalōkaṃ

Original — తెలుగు
  1. స్వః స్వర్గే గీయతే ఇతి స్వర్గా యో హరిః, స ఏవ లోకః, భక్తానాం నివాసస్థానం.

(భగవంతుడు - స్వర్గమందు గానము - స్తోత్రము - చేయబడుచున్నాడు - అతనే లోకము - భక్తులకు నివాసస్థానము)

  1. స్వర్గో నిరతిశయానందః, తాదృక్ లోకో లోకః పరమపదం -

(స్వర్గమనగా నిరతిశయానందము - అటువంటి లోకము - పరమపదము).

  1. స్వర్గలోకం = 1.స్వర్గః సుఖ రూపః లోకః ఆనంద చిద్రూపః ఇతి యావత్ -

(స్వర్గమనగా సుఖరూపమైన లోకము - ఆనంద చిద్రూపము -స్వయముగా ప్రకాశించునది).

  1. “త్రైవద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రాప్ను యంతే”. (శ్రీమద్భగవద్గీత - 9 -

(మూడు వేదములు చదివినవారు, యజ్ఞము చేసి, సోమపానము చేసినవారు స్వర్గమును పొందుచున్నారు) - యజ్ఞము చేయుచుండుట, వాటి ఫలముగా స్వర్గమును పొందుట - అక్కడి అనుభవమువలన పుణ్యఫలము క్షీణించగా, మరల భూలోకమునకు వచ్చి మరల యజ్ఞములు చేసి, స్వర్గమునకు వెళ్ళి. అచ్చట భోగములననుభవించి, దానివలన పుణ్యఫము క్షీణించగా మరల భూలోకమును చేరుదురు - ఇట్లు తిరుగుదురు కాని మోక్షమును చెందరు).

Transliteration
  1. svaḥ svargē gīyatē iti svargā yō hariḥ, sa ēva lōkaḥ, bhaktānāṃ nivāsasthānaṃ.

(bhagavaṃtuḍu - svargamaṃdu gānamu - stōtramu - cēyabaḍucunnāḍu - atanē lōkamu - bhaktulaku nivāsasthānamu)

  1. svargō niratiśayānaṃdaḥ, tādṛk lōkō lōkaḥ paramapadaṃ -

(svargamanagā niratiśayānaṃdamu - aṭuvaṃṭi lōkamu - paramapadamu).

  1. svargalōkaṃ = 1.svargaḥ sukha rūpaḥ lōkaḥ ānaṃda cidrūpaḥ iti yāvat -

(svargamanagā sukharūpamaina lōkamu - ānaṃda cidrūpamu -svayamugā prakāśiṃcunadi).

  1. “traivadyā māṃ sōmapāḥ pūtapāpāḥ yajñairiṣṭvā svargatiṃ prāpnu yaṃtē”. (śrīmadbhagavadgīta - 9 -

(mūḍu vēdamulu cadivinavāru, yajñamu cēsi, sōmapānamu cēsinavāru svargamunu poṃducunnāru) - yajñamu cēyucuṃḍuṭa, vāṭi phalamugā svargamunu poṃduṭa - akkaḍi anubhavamuvalana puṇyaphalamu kṣīṇiṃcagā, marala bhūlōkamunaku vacci marala yajñamulu cēsi, svargamunaku veḷḷi. accaṭa bhōgamulananubhaviṃci, dānivalana puṇyaphamu kṣīṇiṃcagā marala bhūlōkamunu cēruduru - iṭlu tiruguduru kāni mōkṣamunu ceṃdaru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.