← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వస్తి కాసనం svasti kāsanaṃ

Original — తెలుగు

“శ్లో||. ఊరూ జంఘాంత రాధాయ పాదాగ్రే జాను మధ్యగే |

యోగినో యదవస్థానం స్వస్తికం తద్విదుర్బుధాః ||“. ఇతి స్వస్తికాసన లక్షణం.

(పాదాగ్రములను తొడలకు పిక్కలకు మధ్యను పెట్టి యోగులు వేయు ఆసనము - స్వస్తికాసనమని పండితులు తెలియుదురు).

Transliteration

“ślō||. ūrū jaṃghāṃta rādhāya pādāgrē jānu madhyagē |

yōginō yadavasthānaṃ svastikaṃ tadvidurbudhāḥ ||“. iti svastikāsana lakṣaṇaṃ.

(pādāgramulanu toḍalaku pikkalaku madhyanu peṭṭi yōgulu vēyu āsanamu - svastikāsanamani paṃḍitulu teliyuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.