← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వస్తి svasti

Original — తెలుగు
  1. కల్యాణమస్తు; శుభమస్తు -

(కల్యా ణమగు గాక, మంగళమగు గాక, విఘ్నము లేకుండు గాక).

  1. క్షేమము ; భద్రము; పుణ్యము; సుఖము; మోక్షము.

  2. శోభనా సత్తా - సుఖేన జీవితం అస్తు.

(సుఖముగా జీవితము అగుగాక, జరుగు గాక).

  1. స్వానంద సత్తాస్తు -

(పరమానందరూపుడగు పరబ్రహ్మ సత్తా కలుగుగాక).

  1. మంగళ స్వరూప మాత్మీయం పరమానంద లక్షణం స్వస్తి.

(మంగళ స్వరూపమైనది, అత్మకు సంబంధించినది, పరమానంద లక్షణమైనది స్వస్తి).

  1. భగవదనుభూతి సంభూతం సుఖం అస్తు -

(భగవంతుని అనుభూతివలన కలుగు సుఖము కలుగుగాక).

  1. క్షేమం ఈయతే అనేన (దీనివలన క్షేమము కలుగును)

  2. “జితంతే” ఇత్యాదివత్ భక్తి పరవశానాం మంగళా శాసనం వా; సేవ్య సందర్శనమాత్రే సేవకస్య వక్తవ్యః స్వస్తి శబ్దః -

(నీకు జయమగుగాక అనునట్లు భక్తి పరవశులైన వారలకు మంగళా శాసనము - సేవించిన దేవత సాక్షాత్కరించినపుడు సేవకుడు (ఉపాసకుడు) పలుకవలసిన మాట).

  1. ఆశీర్వచనము -
Transliteration
  1. kalyāṇamastu; śubhamastu -

(kalyā ṇamagu gāka, maṃgaḷamagu gāka, vighnamu lēkuṃḍu gāka).

  1. kṣēmamu ; bhadramu; puṇyamu; sukhamu; mōkṣamu.

  2. śōbhanā sattā - sukhēna jīvitaṃ astu.

(sukhamugā jīvitamu agugāka, jarugu gāka).

  1. svānaṃda sattāstu -

(paramānaṃdarūpuḍagu parabrahma sattā kalugugāka).

  1. maṃgaḷa svarūpa mātmīyaṃ paramānaṃda lakṣaṇaṃ svasti.

(maṃgaḷa svarūpamainadi, atmaku saṃbaṃdhiṃcinadi, paramānaṃda lakṣaṇamainadi svasti).

  1. bhagavadanubhūti saṃbhūtaṃ sukhaṃ astu -

(bhagavaṃtuni anubhūtivalana kalugu sukhamu kalugugāka).

  1. kṣēmaṃ īyatē anēna (dīnivalana kṣēmamu kalugunu)

  2. “jitaṃtē” ityādivat bhakti paravaśānāṃ maṃgaḷā śāsanaṃ vā; sēvya saṃdarśanamātrē sēvakasya vaktavyaḥ svasti śabdaḥ -

(nīku jayamagugāka anunaṭlu bhakti paravaśulaina vāralaku maṃgaḷā śāsanamu - sēviṃcina dēvata sākṣātkariṃcinapuḍu sēvakuḍu (upāsakuḍu) palukavalasina māṭa).

  1. āśīrvacanamu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.