← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వస్త్యయనం svastyayanaṃ

Original — తెలుగు
  1. స్వస్తి + అయనం (మంగళములు కలుగుటకు దారి).

  2. స్వస్తి క్షేమం ఈయతే అనేన ఇతి -

(దీనివలన క్షేమము కలుగును)

  1. ఈయతే ప్రాప్యతే అనేన ఇత్యయనం స్వస్త్యయనం, శుభావహం, ఆశీర్వాదం.

(శుభమును కలుగచేయునది - ఆశీర్వచనము)

  1. మంగళవాచనాది, మంగళప్రదం - పరమానందకరం -

(మంగళ వచనము - శుభమును కలుగ చేయునది -పరమానందమును కలుగచేయునది).

Transliteration
  1. svasti + ayanaṃ (maṃgaḷamulu kaluguṭaku dāri).

  2. svasti kṣēmaṃ īyatē anēna iti -

(dīnivalana kṣēmamu kalugunu)

  1. īyatē prāpyatē anēna ityayanaṃ svastyayanaṃ, śubhāvahaṃ, āśīrvādaṃ.

(śubhamunu kalugacēyunadi - āśīrvacanamu)

  1. maṃgaḷavācanādi, maṃgaḷapradaṃ - paramānaṃdakaraṃ -

(maṃgaḷa vacanamu - śubhamunu kaluga cēyunadi -paramānaṃdamunu kalugacēyunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.