“భగవతి ఆత్మ సమర్పణం”ఓం” ఇత్యాత్మానం యుం జీత ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే“ఇత్యాదిరూపః స్వాత్మార్పణం ఇత్యనేన చ ఉపేత నారాయనం హరిం ఆశ్రయే ఇత్యాద్యుక్తం ఆశ్రయణం ఆత్మ సమర్పణరూపం ఇతి వి వృతం. భగవతి స్వాత్మ సమర్పణం నాం స్వాత్మనో భగవచ్ఛేషతైక స్వభావత్వాను సంధాన పూర్వకం భగవతి సాత్మా రక్షాభరసమర్పణరూపం ఏవం నారాయణోపాయనం నామ తచ్ఛరణాగతిః.
(భగవతియగు దేవియందు - భగవతుడగు దేవునియందు - ఆత్మ సమర్పణము - ‘ఓం’ అని మోక్షము కోరువాడనగు “నేను దేవుని శరణు పొందుచున్నాను” అను మొదలగు వాక్యములచే ఆత్మార్పణము చేయుట. ఈ ప్రకారముగానే “నారాయణుడగు హరిని ఆశ్రయించుచున్నాను” అనుట. ఆశ్రయణమే ఆత్మ సమర్పణము - దేవియందు స్వాత్మ సమర్పణ యనగా - అన్నియును నశించునను మిగిలియుండునది దేవి యనియు, అందుచేత తనను రక్షించు భారము దేవిదే యని దేవీరక్షణకు ఆత్మ సమర్పణ చేయుట. ఆ ప్రకారమే నారాయణునికి ఆత్మ సమర్పణ చేయుట - అనగా శర్ణాగతి - శరణు పొందుట యని యర్థము -.
“bhagavati ātma samarpaṇaṃ”ōṃ” ityātmānaṃ yuṃ jīta mumukṣurvai śaraṇamahaṃ prapadyē”ityādirūpaḥ svātmārpaṇaṃ ityanēna ca upēta nārāyanaṃ hariṃ āśrayē ityādyuktaṃ āśrayaṇaṃ ātma samarpaṇarūpaṃ iti vi vṛtaṃ. bhagavati svātma samarpaṇaṃ nāṃ svātmanō bhagavacchēṣataika svabhāvatvānu saṃdhāna pūrvakaṃ bhagavati sātmā rakṣābharasamarpaṇarūpaṃ ēvaṃ nārāyaṇōpāyanaṃ nāma taccharaṇāgatiḥ.
(bhagavatiyagu dēviyaṃdu - bhagavatuḍagu dēvuniyaṃdu - ātma samarpaṇamu - ‘ōṃ’ ani mōkṣamu kōruvāḍanagu “nēnu dēvuni śaraṇu poṃducunnānu” anu modalagu vākyamulacē ātmārpaṇamu cēyuṭa. ī prakāramugānē “nārāyaṇuḍagu harini āśrayiṃcucunnānu” anuṭa. āśrayaṇamē ātma samarpaṇamu - dēviyaṃdu svātma samarpaṇa yanagā - anniyunu naśiṃcunanu migiliyuṃḍunadi dēvi yaniyu, aṃducēta tananu rakṣiṃcu bhāramu dēvidē yani dēvīrakṣaṇaku ātma samarpaṇa cēyuṭa. ā prakāramē nārāyaṇuniki ātma samarpaṇa cēyuṭa - anagā śarṇāgati - śaraṇu poṃduṭa yani yarthamu -.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.