← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వయం భూః svayaṃ bhūḥ

Original — తెలుగు
  1. “స్వయమేవ భవతి ఇతి స్వయంభూః -”. (శ్రీశంకరః)

(స స్వయముగానే ఉండువాడు) (ఇతరులవలన కలిగిన వాడు కాడు) (తన జన్మకు కారణము లేనివాడు)

  1. స్వయం భవతి, ప్రభవతి, సమర్థో భవతి.

(తానే స్వయముగా పుట్టువాడు - స్వయముగా సమర్థుడగువాడు).

  1. “అనన్య నిరపేక్ష సత్తాకః, నిత్యాత్మ దర్శీ ఇతి యావత్” (వేదాంతదేశికః)

(ఇతరుల అపేక్ష లేని సత్తా కలవాడు - తన కంటె మించిన సుఖ రూపము లేనివాడు అగుటచేత స్వాత్మ దర్శీ)

  1. స్వయమేవ స్వతంత్రో భవతి సర్వదా, న పరతంత్రః -

(స్వయముగా స్వతంత్రుడగువాడు - ఇతరుల ఆధీనములో లేనివాడు)

స్వయమేవ భవతి. నాపరో భావయతీతి స్వయంభూః అధవా, స్వయమేవ స్వతంత్రోభవతి, నపరతంత్రః ఇతి స్వయంభూః.

  1. సర్వేషాముపరి భవతి

(అందఱికంటెను పైన నుండువాడు - అందఱికంటెను అధికుడు).

  1. స్వప్రకాశః, స్వతస్సిద్ధః -

(స్వయముగా ప్రకాశించువాడు - స్వయముగా సిద్ధించువాడు).

  1. సర్వమును తానే యగుటవలన, తనకు కారణమైన వస్తువు లేనివాడగుటచేత ‘స్వయంభూః’ అని చెప్పబడుచున్నాడు -

  2. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు

Transliteration
  1. “svayamēva bhavati iti svayaṃbhūḥ -”. (śrīśaṃkaraḥ)

(sa svayamugānē uṃḍuvāḍu) (itarulavalana kaligina vāḍu kāḍu) (tana janmaku kāraṇamu lēnivāḍu)

  1. svayaṃ bhavati, prabhavati, samarthō bhavati.

(tānē svayamugā puṭṭuvāḍu - svayamugā samarthuḍaguvāḍu).

  1. “ananya nirapēkṣa sattākaḥ, nityātma darśī iti yāvat” (vēdāṃtadēśikaḥ)

(itarula apēkṣa lēni sattā kalavāḍu - tana kaṃṭe miṃcina sukha rūpamu lēnivāḍu aguṭacēta svātma darśī)

  1. svayamēva svataṃtrō bhavati sarvadā, na parataṃtraḥ -

(svayamugā svataṃtruḍaguvāḍu - itarula ādhīnamulō lēnivāḍu)

svayamēva bhavati. nāparō bhāvayatīti svayaṃbhūḥ adhavā, svayamēva svataṃtrōbhavati, naparataṃtraḥ iti svayaṃbhūḥ.

  1. sarvēṣāmupari bhavati

(aṃdaṟikaṃṭenu paina nuṃḍuvāḍu - aṃdaṟikaṃṭenu adhikuḍu).

  1. svaprakāśaḥ, svatassiddhaḥ -

(svayamugā prakāśiṃcuvāḍu - svayamugā siddhiṃcuvāḍu).

  1. sarvamunu tānē yaguṭavalana, tanaku kāraṇamaina vastuvu lēnivāḍaguṭacēta ‘svayaṃbhūḥ’ ani ceppabaḍucunnāḍu -

  2. brahma, viṣṇu, mahēśvaruḍu

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.