“నతత్ర సూర్యోభాతి,న చంద్ర తారకం |
నేమావిద్యుతో భాంతి కుతోయమగ్నిః తమవభాం తమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ||“.
(అక్కడ - భగవంతుని సమక్షములో - అతని కాంతిలో - సూర్యుడు కాని, చంద్రుడుకాని, నక్షత్రములుకాని, విద్యుత్ కాని, అగ్నికాని ప్రకాశించవు - ఆ భగవంతుని కాంతి వలన ఇవన్నియు ప్రకాశించు చున్నవి - ప్రకాశ స్వరూపుడైన - తేజస్వరూపుడైన - భగవంతుడు వీటి అన్నింటిలో నుండుటవలననే ఇవన్నియు ప్రకాశించుచున్నవి - వీటి అన్నింటిలోనున్న తేజస్సు భగవంతునిదే –
“యదాదిత్యగతం తేజః - - - తత్తేజో విద్ధిమామకం ||” (శ్రీమద్భగవద్గీత - 15 - 12)
(సూర్యుడు చంద్రుడు, అగ్ని మొదలగు ప్రకాశస్వరూపములలో నున్న తేజస్సు నాదే - భగవంతునిదే).
“natatra sūryōbhāti,na caṃdra tārakaṃ |
nēmāvidyutō bhāṃti kutōyamagniḥ tamavabhāṃ tamanubhāti sarvaṃ tasya bhāsā sarvamidaṃ vibhāti ||“.
(akkaḍa - bhagavaṃtuni samakṣamulō - atani kāṃtilō - sūryuḍu kāni, caṃdruḍukāni, nakṣatramulukāni, vidyut kāni, agnikāni prakāśiṃcavu - ā bhagavaṃtuni kāṃti valana ivanniyu prakāśiṃcu cunnavi - prakāśa svarūpuḍaina - tējasvarūpuḍaina - bhagavaṃtuḍu vīṭi anniṃṭilō nuṃḍuṭavalananē ivanniyu prakāśiṃcucunnavi - vīṭi anniṃṭilōnunna tējassu bhagavaṃtunidē –
“yadādityagataṃ tējaḥ - - - tattējō viddhimāmakaṃ ||” (śrīmadbhagavadgīta - 15 - 12)
(sūryuḍu caṃdruḍu, agni modalagu prakāśasvarūpamulalō nunna tējassu nādē - bhagavaṃtunidē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.