← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వయంభూకింగము svayaṃbhūkiṃgamu

Original — తెలుగు

“పౌరుష ప్రకృతి భూతాని లింగాని సు బహూనిచ |

తానివిస్తర తోవక్తుం శివో వేత్తి న చాపరః |

భూవికారాణి లింగాని లింగాని జ్ఞాతాని ప్రబ్రవీమి వః |

స్వయంభూలింగం ప్రథమం బిందు లింగం ద్వితీయకం |

ప్రతిష్టితం చరంబైవ గురులింగం తు పంచమం |

దేవర్షి తపసా తుష్టస్నాన్ని ధ్యార్థం తు తత్ర వై |

పృధివ్యంతర్గ తశ్శర్వో బీజంవై నాదరూపతః |

స్థావరా కురువద్భూమి ముద్ఖిద్య వ్యక్తా ఏవ సః |

స్వయం భూతం జాతమితి స్వయంభూరితితం విదుః |

తల్లింగ పూజయా జ్ఞానం స్వయమేవ ప్రవర్థతే ||”

(ప్రకృతి భూతములైన లింగములు చాలాయున్నవి. వాటిని విస్తరించి చెప్పుట శివునకే తెలుసును - ఇతరులకు తెలియదు - నాకు తెలిసిన భూవికారములైన లింగములు చెప్పుచున్నాను - స్వయంబులింగము మొదటిది; బిందులింగము రెండవది; ప్రతిష్టితము, చరము, గురులింగం అయిదవది. దేవ ఋషియైన నారదునితపస్సుకి సంతోషించి శివుడు సన్నిధిలో నుండుటకు భూమిలో నాదరూపములో ఉండు బీజమువలె భూమిని చేదించికొని ఆవిర్భవించెను (వ్యక్తమాయెను). స్వయముగానే ఆవిర్భవించుటచేత అతను ‘స్వయంభూః’ అని చ్దెప్పబడుచున్నాడు - ఆ స్వయంభూలింగమును పూజించుటచేత జ్ఞానము స్వయముగనే (దానంతట అదే) వృద్ధిపొందును)

Transliteration

“pauruṣa prakṛti bhūtāni liṃgāni su bahūnica |

tānivistara tōvaktuṃ śivō vētti na cāparaḥ |

bhūvikārāṇi liṃgāni liṃgāni jñātāni prabravīmi vaḥ |

svayaṃbhūliṃgaṃ prathamaṃ biṃdu liṃgaṃ dvitīyakaṃ |

pratiṣṭitaṃ caraṃbaiva guruliṃgaṃ tu paṃcamaṃ |

dēvarṣi tapasā tuṣṭasnānni dhyārthaṃ tu tatra vai |

pṛdhivyaṃtarga taśśarvō bījaṃvai nādarūpataḥ |

sthāvarā kuruvadbhūmi mudkhidya vyaktā ēva saḥ |

svayaṃ bhūtaṃ jātamiti svayaṃbhūrititaṃ viduḥ |

talliṃga pūjayā jñānaṃ svayamēva pravarthatē ||”

(prakṛti bhūtamulaina liṃgamulu cālāyunnavi. vāṭini vistariṃci ceppuṭa śivunakē telusunu - itarulaku teliyadu - nāku telisina bhūvikāramulaina liṃgamulu ceppucunnānu - svayaṃbuliṃgamu modaṭidi; biṃduliṃgamu reṃḍavadi; pratiṣṭitamu, caramu, guruliṃgaṃ ayidavadi. dēva ṛṣiyaina nāradunitapassuki saṃtōṣiṃci śivuḍu sannidhilō nuṃḍuṭaku bhūmilō nādarūpamulō uṃḍu bījamuvale bhūmini cēdiṃcikoni āvirbhaviṃcenu (vyaktamāyenu). svayamugānē āvirbhaviṃcuṭacēta atanu ‘svayaṃbhūḥ’ ani cdeppabaḍucunnāḍu - ā svayaṃbhūliṃgamunu pūjiṃcuṭacēta jñānamu svayamuganē (dānaṃtaṭa adē) vṛddhipoṃdunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.