← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వయంపాకః svayaṃpākaḥ

Original — తెలుగు

పత్నీ, సుత, శిష్య, శ్రోత్రియ, విప్ర, యోగ్య, బంధుభిః స్వయంవా కృత పాకః స్వయంపాకః, తదితరః పరిపాకః -

(భార్య, పుత్రులు, శిష్యులు, శ్రోత్రియ బ్రాహ్మణులు, యోగులైన బంధువులు, వండినది, లేక స్వయముగా వండినది స్వయంపాకము. ఇతరులు వండినది పరపాకము).

Transliteration

patnī, suta, śiṣya, śrōtriya, vipra, yōgya, baṃdhubhiḥ svayaṃvā kṛta pākaḥ svayaṃpākaḥ, taditaraḥ paripākaḥ -

(bhārya, putrulu, śiṣyulu, śrōtriya brāhmaṇulu, yōgulaina baṃdhuvulu, vaṃḍinadi, lēka svayamugā vaṃḍinadi svayaṃpākamu. itarulu vaṃḍinadi parapākamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.